హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టూరిజం ప్రమోషన్ కోసం రూపొందించిన ప్రచార వీడియో (ఆడియో విజువల్–ఏవీ)ను పర్యాట క శాఖ గురువారం విడుదల చేసింది. సహజ మైన ప్రకృతి అందాలు, వారసత్వ కట్టడాలను ఈ వీడియోలో పొందుపర్చారు. ‘తెలంగాణ ఏ వెయిట్స్ యూ’ పేరుతో రూపొందించి న 58 సెకన్ల నిడివి గల ఈ ప్రమోషన్ వీడి యోలో జోడే ఘాట్ లోయ, నల్లమల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కుమ్రంభీం ప్రాజెక్ట్, ఎస్ఆర్ ఎస్పీ (నందిపేట) బ్యాక్ వాటర్స్, ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో పొందిన రామప్ప ఆలయం, ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో)తో బెస్ట్ టూరిజం విలేజ్ గా గుర్తింపు పొందిన భూదాన్ పోచంపల్లి, యాదగిరిగుట్ట ఆలయం, ఘణపురం కోటగుళ్లు, పాండవుల గుట్ట, నాగార్జునసాగర్, ఘణపురం చెరువు వంటి పర్యాటక ప్రదేశాలున్నాయి.
టూరిజం ప్రమోషన్ కోసం వీడియో..‘తెలంగాణ ఏ వెయిట్స్ యూ’ పేరుతో రూపకల్పన
- హైదరాబాద్
- January 3, 2025
లేటెస్ట్
- దేవుడా: అప్పుడే మండుతున్న ఎండలు.. పోను పోను ఎలా ఉంటుందో..
- HYD: ప్రిన్సిపాల్ తిట్టాడని.. స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకిన టెన్త్ విద్యార్థి
- Viral news: బొట్టు బిల్లలు(టిక్లీలు) కొనివ్వలేదని భర్తకు విడాలిచ్చిన భార్య..
- నటుడు వేణుపై కేసు నమోదు
- Govt Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి
- జీహెచ్ఎంసీకి ఎంపీ రఘునందన్ రావు వార్నింగ్
- వివేకా హత్య కేసులో నలుగురిపై కేసు.. అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదే కారణం..
- కూకట్ పల్లి టీ టైం షాపులో అగ్ని ప్రమాదం
- బంగీ జంప్ చేస్తూ స్టార్ హీరోయిన్ మృతి అంటూ ప్రచారం.. చివరికి ఏమైందంటే..?
- IND vs ENG: టీమిండియాతో రేపు తొలి వన్డే.. ప్లేయింగ్ 11 ప్రకటించిన ఇంగ్లాండ్
Most Read News
- గుడ్ న్యూస్..రైతు భరోసా డబ్బులు పడ్డయ్..మీ అకౌంట్ చెక్ చేసుకోండి
- ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.13 లక్షల 70 వేలు సంపాదిస్తున్నారా..? ట్యాక్స్ కట్టక్కర్లేదు.. అదెలా అంటే..
- ఆల్ టైం రికార్డ్ ధరకు బంగారం.. 10 రోజుల్లో 4వేలు పెరిగింది.. హైదరాబాద్‌లో తులం రేటు ఇది..
- డ్యాన్స్ చేస్తూ కుప్పకూలింది.. ప్రాణం పోయింది.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం
- Health Tips: చికెన్, మటన్ లివర్‌లో.. విటమిన్ A, B12 పుష్కలం..వండే విధానం చాలా ముఖ్యం
- తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై వేటు
- VijayRashmika: రష్మిక మందన్నకు సహాయం చేయని విజయ్ దేవరకొండ.. నెటిజన్స్ ఫైర్
- మినీ మేడారం జాతరకు 200 బస్సులు రెడీ..గ్రేటర్ వరంగల్ 3 డిపోల నుంచి ఆర్టీసీ సేవలు
- నీ పనే బాగుందిరా: వాడు పెద్ద దొంగ.. 3 కోట్లతో సినీ నటికి విల్లా కొనిచ్చాడు..!
- ఆయిల్‌పామ్ తో అధిక లాభాలు